¡Sorpréndeme!

Conjunctivitis పెరిగిపోతున్న కండ్లకలక ఇన్ఫెక్షన్ ఈ జాగ్రత్తలు తీసుకోండి Pink Eye | Telugu Oneindia

2023-07-28 23 Dailymotion

Conjunctivitis This is also known as pink eye. Eye flu is especially troublesome during rainy season. Let's know the eye flu symptoms and precautions to be taken for prevention | కండ్ల కలక.. దీనినే పింక్ ఐ అని కూడా అంటారు. వర్షాకాలంలో ముఖ్యంగా కండ్ల కలక ఇబ్బంది పెడుతుంది. ఈ వ్యాధి ఎక్కువగా వర్షాకాలంలోనే ప్రబలుతుంది. వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండే కారణంగా, ఈ బ్యాక్టీరియా కళ్ళను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా కళ్ళు కండ్ల కలక బారిన పడతాయి.
#Conjunctivitis
#PinkEye
#eyeflu
#Conjunctivitissymptoms
#ConjunctivitisPrecautions
~CA.43~##~